Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్

ఈ ఏడాది రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందనుంది. ప్రస్తుతం #RC16 పేరుతో బుచ్చి బాబు సనాతో చేస్తున్న సినిమా, గేమ్ ఛేంజర్, అతని రాబోయే చిత్రాల అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 March 2024, 10:43 AM IST

Published : 
  • 22 March 2024, 10:43 AM IST

Exit mobile version