RAM CHARAN-Jr NTR: జూనియర్ కథతో చెర్రీ కొత్త సినిమా..? క్లారిటీ వచ్చేసినట్లేనా..?
ఈ మూవీ విషయంలో గత కొన్నాళ్ల నుంచి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథే.. ఇపుడు రామ్ చరణ్ వద్దకి వెళ్ళింది అని కొన్ని పుకార్లు వినిపించాయి.