RAM GOPAL VARMA: టీ గ్లాస్‌ సింక్‌లోకి విసిరేసిన వర్మ.. వైరల్ ట్వీట్

రాప్తాడులో ఏపీ సీఎం జగన్‌.. సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్‌ ఇస్తూ.. సైకిల్‌ ఇంటి బయట ఉండాలి, టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి అంటూ స్పీచ్‌ ఇచ్చారు జగన్‌. ఈ సభ ముగిసిన వెంటనే.. సూపర్‌ డైలాగ్‌ అంటూ.. జగన్‌ స్పీచ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఆర్జీవీ.

Post Published By: narender Thiru
Updated : 19 February 2024, 2:16 PM IST

Published : 
  • 19 February 2024, 2:16 PM IST

Exit mobile version