Vyooham: ఆర్జీవీకి ఊరట.. వ్యూహం సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

ఇప్పుడీ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమా విడుదలకు అంగీకరిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమాను దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

Post Published By: narender Thiru
Updated : 8 February 2024, 3:39 PM IST

Published : 
  • 8 February 2024, 3:39 PM IST

Exit mobile version