RAMAYAN MOVIE: రామాయణం రెడీ చేస్తున్న బాలీవుడ్.. మరో ఆదిపురుష్ అవుతుందా..?
ఈసారి రాముడు మాత్రం డిఫరెంట్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా.. కేజీఎఫ్ యష్ రావణాసురుడిగా మరో ప్రయోగం జరుగుతోంది. ఈ కొత్త సీతారాముళ్లు జనాన్ని ఎలా అలరిస్తారో చూడాలి. రామాయణం అంటే భయపెట్టే స్థాయికి ఆదిపురుష్ తీసుకెళ్లింది.