Animal: నా భార్య నన్ను కొడుతుంది.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రణబీర్ కపూర్.. తన భార్య అలియా భట్‌ను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్‌ 1న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ‘యానిమల్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం కోసం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 24 November 2023, 8:50 PM IST

Published : 
  • 24 November 2023, 8:50 PM IST

Exit mobile version