Rashmika Mandanna: గర్ల్‌ఫ్రెండ్‌గా రాబోతున్న రష్మిక.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రష్మిక నీటిలో మునిగి ఉంది. ఇది లవ్ స్టోరీగానే కాకుండా.. థ్రిల్లర్ మూవీగా కూడా ఉండొచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 22 October 2023, 7:14 PM IST

Published : 
  • 22 October 2023, 7:14 PM IST

Exit mobile version