Pushpa 2: పుష్ప 2 రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉంది..!

బన్నీ తొలి పాన్‌ ఇండియా మూవీ పుష్ప రిలీజైన ప్రతి లాంగ్వేజెస్‌లో హిట్‌ అయింది. ఈ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందని మేకర్స్‌ కూడా ఊహించలేదు. పుష్ప2 ఒక్కసారిగా హై ఎక్స్‌పెక్టేషన్స్‌లోకి వెళ్లిపోయింది. దీనికి తగ్గట్టు కథను మార్చాడు సుకుమార్‌. దాదాపు ఏడాదిపాటు స్క్రిప్ట్‌ వర్క్‌ నడిచింది.

Post Published By: narender Thiru
Updated : 13 September 2023, 3:25 PM IST

Published : 
  • 13 September 2023, 3:25 PM IST

Exit mobile version