RGV: వ్యూహం’ మార్చిన రాంగోపాల్ వర్మ..!!

రెండు పార్టులుగా తీయాలనుకున్న సినిమాను ఇప్పుడు ఒక పార్ట్  కే కుదించినట్టు తెలుస్తోంది. దీన్ని వీలైనంత వరకూ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఆర్జీవీ.

Post Published By: Raju Cln
Updated : 5 August 2023, 3:16 PM IST

Published : 
  • 5 August 2023, 3:16 PM IST

Exit mobile version