Sai Daram Tej: వివాదంలో సాయి ధరమ్‌ తేజ్‌.. హారతిపై అర్చకుల మండిపాటు!!

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. అర్చకుల బదులు తానే దేవుడికి హారతిచ్చి విమర్శలు ఎదుర్కుంటున్నాడు.

Post Published By: Raju Cln
Updated : 15 July 2023, 12:15 PM IST

Published : 
  • 15 July 2023, 12:15 PM IST

Exit mobile version