Sai Dharam Tej: రూ.100 కోట్ల క్లబ్‌లో సాయి ధరమ్‌ తేజ్‌.. ఇది కదా కంబ్యాక్‌ అంటే..

కార్తీక్‌ దండు, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన విరూపాక్ష సినిమా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఏప్రిల్‌ 21న విడుదలైన ఈ సినిమా రీసెంట్‌గా 100 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తూ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Post Published By: Srikar Creator
Updated : 18 May 2023, 7:22 PM IST

Published : 
  • 18 May 2023, 7:22 PM IST

Exit mobile version