Sai Pallavi: తోడు లేకుండా బతకడం కష్టం.. ఇన్‌స్టాలో సాయిపల్లవి ఎమోషనల్‌ పోస్ట్‌

హీరోల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో హీరోయిన్స్‌లో సాయి పల్లవికి కూడా అంతే ఫాలోయింగ్‌ ఉంటుంది. అందుకే అంతా ఈమెను లేడీ పవర్‌స్టార్ అని అంటుంటారు. సినిమా అప్‌డేట్స్‌ తప్ప ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు పంచుకోని సాయిపల్లవి.. మొదటిసారిగా తన పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 15 July 2023, 5:34 PM IST

Published : 
  • 15 July 2023, 5:34 PM IST

Exit mobile version