మొన్నటి వరకు డంకీ మూవీ ఎక్కడ సలార్‌కి పోటీ అవుతుందో అన్నారు. ఎంతైనా పటాన్, జవాన్‌తో రెండుసార్లు రూ.1000 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్ షా మూవీ కాబట్టి డంకీ చాలా వరకు సలార్‌కి పంచ్ ఇస్తుందన్నారు.