Shakuntalam: సమంత సెట్ అయిపోయింది..మళ్ళీ స్వింగ్ లోకి వచ్చింది
సమంత మళ్లీ తన ట్రాక్ లోకి వచ్చింది. సోషల్ మీడియాను మళ్లీ ఊపేయడం స్టార్ట్ చేసింది. దీంతో సామ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ యమా ఖుషీగా వున్నారు. వర్కవుట్స్.. ఫొటోషూట్స్‌తో మళ్లీ పాత సామ్‌ను గుర్తుచేసింది.