Samantha: మయోసైటిస్‏ చికిత్సలో సమంత.. కన్నీరు పెట్టిస్తున్న ఫొటో..

బయటకు కనిపించేంత ఆనందంగా లేదు సమంత. రెండు రోజుల కింద అమెరికాలో సిటాడెల్ ప్రీమియర్ షోలో సందడి చేసింది. ఐతే మయోసైటిస్ సమస్యతో ఆమె ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా చికిత్స తీసుకుంటోంది. వ్యాధి నుంచి సామ్‌ పూర్తిస్థాయిలో బయటకు రాలేదు. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య కావడంతో దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం అవుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 27 April 2023, 4:45 PM IST

Published : 
  • 27 April 2023, 4:45 PM IST

Exit mobile version