Samantha: సామ్‌ను డేటింగ్ చేయమన్న ఫ్యాన్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన సమంత..
హీరోయిన్ సమంత సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లో చిట్ చాట్ కూడా చేస్తుంది.