సమంత కష్టం అంతా ఇంతా కాదు. ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అంటూ.. ఇన్‌స్టాలో రాసుకొచ్చిందంటే.. ఎంతగా ఇబ్బందులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటో చూస్తుంటే.. సామ్ మీద జాలేస్తుంది.
Samantha In Ice Tub