Samantha : సమంత మార్షల్ ఆర్ట్స్

టాలీవుడ్ (Tollywood) లో ఉన్న ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సమంత (Samantha) కి క్రేజ్ కొంచం ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడో దశాబ్ధంన్నర క్రితం వచ్చిన ఏ మాయ చేసావే నుంచి ఆమె క్రేజ్ అలా చెక్కు చెదరకుండా ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 February 2024, 10:15 AM IST

Published : 
  • 23 February 2024, 10:15 AM IST

Exit mobile version