Samantha Ruth Prabhu: మా ఇంటి బంగారం సమంత.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ రివీల్

నేటితో సమంత 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు సమంతకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సమంత నటించబోతున్న కొత్త సినిమా టైటిల్, ప్రీ లుక్ రివీల్ అయింది. ఈ సినిమా పేరు మా ఇంటి బంగారం.

Post Published By: narender Thiru
Updated : 28 April 2024, 6:09 PM IST

Published : 
  • 28 April 2024, 6:09 PM IST

Exit mobile version