Samantha: అమెరికా విమానం ఎక్కేసిన సమంత.. యేడాది తరువాతే మళ్లీ స్క్రీన్ పైకి..!
ఇప్పటికే సామ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేసింది. మూడు నెలలపాటు ట్రీట్‌మెంటే లోకంగా గడిపేస్తుంది. ఇప్పుడే కాదు.. మరికొంతకాలంపాటు కూడా సమంత వరుసగా చికిత్స తీసుకోవాల్సి ఉంది. దీనికోసం తరచూ అమెరికా వెళ్లాలి. అలాగే సమంతకు విశ్రాంతి కూడా అవసరం.