టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు మళ్ళీ లవ్ లో పడిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్ళుగా సమంతా ఒంటరిగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. నాగ చైతన్య నుంచి దూరమైన తర్వాత సమంతా పెద్దగా సెకండ్ మ్యారేజ్ పై ఫోకస్ చేయలేదు అనే చెప్పాలి.