ఒకప్పుడు సినిమా అంటే.. షూటింగ్ పూర్తయ్యాక సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూసి, అందులో ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలకో, డైలాగులకో కత్తెర వేసేవారు.