షారుఖ్ మూవీ + పేర్ల్ హార్బర్… 1000 కోట్లు సెన్సేషన్…

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన స్పిరిట్ ప్రాజెక్ట్ లో కదలికొచ్చింది. మేలో ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ షురూ అవటం ఖాయమైంది. అయితే ఇలా స్పిరిట్ అప్ డేట్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తుంటే, ఫౌజీ తాలూకు 1000 కోట్ల సీక్రెట్ బయటికొచ్చింది.

Post Published By: Vencateshg
Updated : 31 January 2025, 6:02 PM IST

Published : 
  • 31 January 2025, 6:02 PM IST

Exit mobile version