Prabhas, Shah Rukh Khan : ప్రభాస్‌తో పోటీ పడలేనంటున్న షారూక్‌

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త సినిమా ‘సలార్‌’ డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి పోటీగా షారూక్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన డిఫరెంట్‌ మూవీ ‘డంకీ’ డిసెంబర్‌ 21న రిలీజ్‌ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందని అందరూ భావించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 December 2023, 3:55 PM IST

Published : 
  • 7 December 2023, 3:55 PM IST

Exit mobile version