సినీ స్టార్స్ జీవితాలు కనిపించేంద కలర్‌ఫుల్‌గా ఉండవు. నిజం చెప్పాలంటే వాళ్లకు అసలు ప్రైవసీ ఉండదు. వాళ్ల జీవితాల్లో ఏం జరిగినా అది వైరల్‌గానే మారిపోతుంది. అప్పుడప్పుడు నిజంలేని గాసిప్స్ కొన్ని వాళ్లను పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు శర్వానంద్ విషయంలో కూడా అదే జరిగింది.

Sharwanand Marriage Cancle