యువ హీరో శర్వానంద్ మరియు యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బైకర్’. బైక్ రేసింగ్ నేపథ్యంతో, హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.