Young Rebel Star : కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి.. డ్యూడ్

భారీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో, మలయాళీ హీరో పృథ్విరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 December 2023, 4:05 PM IST

Published : 
  • 18 December 2023, 4:05 PM IST

Exit mobile version