Sridevi And Jahnvi : టాలీవుడ్ తెరపై శ్రీదేవి కూతురు
జాన్వి బర్త్ డే రోజు… ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోందంటూ.. ఎనౌన్స్ చేశారు మేకర్స్. శ్రీదేవి పెద్ద ఎన్టీఆర్ సూపర్ హిట్ పెయిర్ గా రికార్డ్స్ సృష్టించారు. ఇప్పుడు జూనియర్ జాన్వీ తో కలసి ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తారో చూడాలి.