SS RAJAMOULI: హాలీవుడ్ డైరెక్టర్ల రాక కోసమే రాజమౌళి ప్లానింగ్ మార్చాడా..?

జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్, అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ ఇలా ఇద్దరికీ రాజమౌళితో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్లతో ఏర్పడిన పరిచయం తెలిసిందే. అంతేకాదు.. ఈ ఇద్దరినీ మహేశ్ బాబు సినిమా లాంచింగ్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రాజమౌళి.

Post Published By: narender Thiru
Updated : 26 February 2024, 6:13 PM IST

Published : 
  • 26 February 2024, 6:13 PM IST

Exit mobile version