Maheshbabu- Rajamouli : SSMB 29 మే 31న మొదలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్‌ లాంచింగ్‌కు రెడీ అవుతున్నాడు జక్కన్న.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 May 2024, 11:00 AM IST

Published : 
  • 18 May 2024, 11:00 AM IST

Exit mobile version