తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ( Telugu Biggest Live Reality Show ) బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు మరియు ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తిచేసుకుంది. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.

Telugus biggest reality show Bigg Boss has already completed six seasons and one OTT season as well Balakrishna confirmed as host in Bigg Boss Next season