మహేష్ బాబు, తమన్ మధ్య గ్యాప్ ఉన్న కారణంగానే త్రివిక్రమ్.. తమన్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని అంతా అనుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ విషయంలో తమన్ ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు.