OG First single : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

ఇప్పటికే రిలీజ్ అయిన ఓజి గ్లింప్స్‌ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హంగ్రీ చీతా బిట్ ట్యూన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 May 2024, 11:46 AM IST

Published : 
  • 23 May 2024, 11:46 AM IST

Exit mobile version