సమంత రూత్ ప్రభు… ఇది ఒక పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. . ఒక సెన్సేషన్ కూడా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నైజం ఉన్న సెలబ్రిటీగా పేరున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రమే కాదు.. నెగటివిటీ కూడా అదే రేంజ్‌లో ఉంది.

The bond with him is always special