SSMB29 : SSMB29 మరింత ఆలస్యం..

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించి.. హాలీవుడ్‌ని తన వైపు చూసేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు మహేష్‌ బాబు (Mahesh Babu) తో డైరెక్ట్‌గా హాలీవుడ్ (Hollywood) సినిమానే చెయబోతున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 10:45 AM IST

Published : 
  • 19 June 2024, 10:45 AM IST

Exit mobile version