ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతల బృందం సమావేశం కావడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.