మన భారతీయ సినీ ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమాలంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీసే క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు, అలాగే మార్వెల్ అందించే సూపర్ హీరో సినిమాలకు ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.