Salar : ‘సలార్’లో ‘కేజీఎఫ్’ని మించిన వయలెన్స్..

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఆ ట్రైలర్ తో ‘సలార్’లో ‘కేజీఎఫ్’ని మించిన వయలెన్స్ ఉండబోతుందనే అంచనాకు ప్రేక్షకులు వచ్చారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 December 2023, 12:47 PM IST

Published : 
  • 20 December 2023, 12:47 PM IST

Exit mobile version