టాలీవుడ్‌లో ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోలుగా పేరొందిన కొందరు స్టార్స్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలు రాబట్టలేక సతమతమవుతున్నారు.