Bigg fight : బాక్సాఫీస్ ఫైట్‌లో ముగ్గురు హీరోలు

టాలీవుడ్‌ (Tollywood) లో ఈ సారి దసరా (Dussehra) కు టఫ్ తప్పేలా లేదు… దసరా రిలీజ్ పై ఇప్పటి నుండే పలు సినిమాల మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మెయిన్‌గా ఈ దసరాలో విడుదలకు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులోనూ మూడూ భారీ సినిమాలు.. ఎవరికి ఎవరూ తీసిపోరు.. అందులో ఒకరు బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్‌ కాగా.. ఇంకొకరు నాగ చైతన్య.. ఈ ముగ్గురి సినిమాలూ దసరా బరిలో దిగబోతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది..

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 February 2024, 1:26 PM IST

Published : 
  • 20 February 2024, 1:26 PM IST

Exit mobile version