TOLLYWOOD: ఒక్కడిని నమ్ముకుంటే దెబ్బే.. అందుకే ఒకేసారి రెండు.. ట్రెండ్ మార్చిన మేకర్స్
పవన్‌తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేశాడు క్రిష్. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఫినిష్ కాలేదు. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం తెరకెక్కించాడు క్రిష్.