టాలీవుడ్ “గుండు” మొక్కు, తిరుమల మొక్కు ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అంతే
ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపుతున్నారు. ఒక్కో సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నారు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకోవడమే కాదు… తమ సత్తా ఏంటీ అనేది వరల్డ్ సినిమాలో కూడా చూపించడానికి రెడీ అవుతున్నారు.