Tollywood: తెలుగు సినిమాకు ఐపీఎల్ దెబ్బ.. మళ్ళీ కష్టాల్లో తెలుగు సినిమా.. ఒక్క హిట్టు ఇవ్వండిరా బాబు!
జనాలు థియేటర్స్ వైపు చూడడం లేదు? దసరామూవీ రిలీజైన రోజు తప్ప ఆ తర్వాత సినిమాల వసూళ్లు తగ్గిపోయాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస హిట్స్‌తో రవితేజ ఊపు మీద ఉన్నాడనుకుంటే.. రావణాసురకు ఓపెనింగ్స్ రాలేదు.