ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర (Devara). ప్యాన్ ఇండియా లెవెల్‌లో రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ జెట్ స్పీడుతో తెరకెక్కిస్తున్నాడు. దాదాపుగా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Tollywood star hero NTR Devara movie in Hollywood range