Devara 2 : ఎంత దెబ్బ కొట్టావు దేవరా..

RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ మూవీ దేవర.. జూనియర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 February 2024, 1:11 PM IST

Published : 
  • 17 February 2024, 1:11 PM IST

Exit mobile version