మెగా హీరోల్లో అల్లు అర్జున్ వర్సెస్ చరణ్ అనే కోల్డ్ వార్ నడుస్తోందా? చరణ్ అంటే తనకు పిచ్చి అన్న బన్నీనే, వెనకనుంచి తన దారెదో తానుచూసుకుంటున్నాడా? ఈడౌట్లని ఇప్పటికే చాలా సంఘటనలు నిజమేమో అనిపించేలా చేశాయి. తాజాగా గ్లోబల్ ఐకాన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపేన్ చూస్తే, చరణ్ ఫ్యాన్స్ కి ఇది అల్లు కౌంటర్ అంటున్నారు.

Allu_Arjun_Ram_Charan