సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘అనిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఒక ‘ఏ’ రేటేడ్ సినిమాగా ఏకంగా 900 కోట్లు రాబట్టి సంచలనంగా నిలిచింది.
Tripti competing with Rashmika