Tripti Dimri: గోల్డెన్ ఛాన్స్.. త్రిప్తితో మళ్లీ రష్మికకే ఇబ్బంది

త్రిప్తి కనిపిస్తే చాలు.. సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఆఫర్లు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో బడా ఆఫర్స్ అందుకుంటోంది. ఏకంగా ప్రభాస్‌ స్పిరిట్‌లోను ఛాన్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 2:24 PM IST

Published : 
  • 20 March 2024, 2:24 PM IST

Exit mobile version