విజయ్ ఇంటికి దగ్గర్లో రూ.10 కోట్ల ఖరీదైన విల్లా కొన్న త్రిష…?
దళపతి విజయ్ సీఎం అవ్వడమేంటో కానీ హీరోయిన్ త్రిష ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్‌గా త్రిష తన రెమ్యూనరేషన్ 12 కోట్లుకు పెంచడంపై ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే నడిచింది.