TRIVIKRAM: టాలీవుడ్ గురూజీకి ఝలక్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్స్
బిజీగా ఉన్న తారక్‌ని మునగ చెట్టెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించాడు. టిల్లూ స్క్వేర్ ఈవెంట్లో తెగ పొగిడేశాడు. అయినా ఎన్టీఆర్ కనీసం కథా చర్చలకు కూడా అపాంట్‌మెంట్ ఇవ్వలేదు. బన్నీ ఏకంగా త్రివిక్రమ్‌తో సినిమా ఎనౌన్స్ చేశాడు.